భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత

భూపాలపల్లి- to- గోదావరిఖనికి బస్సుల కొరత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి జిల్లా కాటారం బస్ స్టాప్ వద్ద సమయానికి బస్సులు రాక ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కాటారం మండలంలో బస్టాండ్ లేక వృద్ధులు వికలాంగులు,మహిళలు కూర్చోవడానికి…

తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత?: రోడ్డెక్కిన విద్యార్థులు

మహబూబ్ నగర్ జిల్లా :మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాద్యాయు డు మాత్రమే…

డాక్టర్ల కొరత, సమస్యల లేమితో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి

డాక్టర్ల కొరత, సమస్యల లేమితో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిఅధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో వైద్యాన్ని అందించాలని కలెక్టర్కు బిజెపిఫిర్యాదు వనపర్తి : జిల్లా కేంద్రంలో ఉన్న నిరుపేదల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని దీంతో నిరుపేదలు…

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన…

You cannot copy content of this page