దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు
తేదీ 25.04.2024ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర…