గందరగోళంగ ముగిసిన పుర సమావేశం
గందరగోళంగ ముగిసిన పుర సమావేశం తప్పుల తడకగా ఎజెండా అంశాలు, ఆక్షేపించిన విపక్ష కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరైన మున్సిపల్ కమిషనర్ వనపర్తి వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లొ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ పుర అధికారులతో కలిసి 27 అంశాలతో…