బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి

బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి

హైదరాబాద్‌: బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీనిపై…

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఐటీడీఏ.పిఓజిల్లామరియు అధికారులకు.గిరిజన సంఘాలు విజ్ఞప్తి_సోమవారం. చెంచుగూడాల సందర్శించు.వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. రెడ్ కార్డ్స్ సొసైటీ.నాగ శేషు. కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన.గిరిజన సంక్షేమ సంఘాల గౌరవ అధ్యక్షులు వై ఆశిర్వాదం వారు కలిసి.దోర్నాల మండలం. పరిధిలో నందిగూడెం. చెంచు గిరిజనులకు మంచినీటి బోర్లు చెడిపోవడంతో బోర్లకు నీళ్లు అందకపోవడంతో కొన్ని బోర్లు చెడిపోవడంతో చెంచులు మంచినీటి సమస్య కోసం ఫీవర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగాదోర్నాల…