గ్యారంటీల గారడితో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
గ్యారంటీల గారడితో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్ధాలు.. 66 మోసాలు అన్నదాత అరిగోశలు.. మోసపోయిన మహిళలు… ఉద్యోగుల గోసలు.. కాంగ్రెస్ సంవత్సర పాలనలో జగిత్యాల్ అభివృద్ధి ఏది అని ప్రశ్నించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు…