చుండూరు-కారంచెడు నరమేధమే ఖమ్మంలో పోటీ
దళిత బహుజనులను అణచివేసే కమ్మ, రెడ్డిలను ఓడించండి— బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్ కారంచెడు, చుండూరులలో నరమేధాన్ని సృష్టించిన రక్తమే ఖమ్మం గడ్డపై పోటీ చేస్తుందని, ఆ కమ్మ, రెడ్డిలను ఓడించాలని బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…