మాజీ సీఎంను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

మాజీ సీఎంను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

High Court orders not to arrest former CM మాజీ సీఎంను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పను జూన్ 17 వరకు అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు సీఐడీని ఆదేశించింది.ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో…

రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు

రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు

Orders not to collect garbage tax in the state రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూళ్లు నిలిపి వేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే….