జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్ స్పాట్‌కి వెళ్తుండగా ఔటర్‌పై కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. దీంతో…