జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన-రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి*అనంతరం నియోజకవర్గం నూతన కమిటీ ఏర్పాటు* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల సంక్షేమం కోసం సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేసేది తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీఎస్ జెఏ అని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి…

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ

జర్నలిస్టుల పిల్లలకు ఫీజురాయితీ కల్పించాలి-గురుకులాల్లో స్పెషల్ కోటా ఇవ్వాలి-ప్రభుత్వం వెంటనే సర్క్యులర్ జారీ చేయాలి-విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి. …… సాక్షిత హైదరాబాద్ :రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్, బి. రాజశేఖర్, కార్యదర్శులు…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,

The problems of journalists should be solved. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,,,,,,,,,,,,,,,,,,,,,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన టీఎస్ జెఏ నాయకులుమా డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాముఅసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా రంగంలో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు…