బుగ్గారం జి.పి.పై వరుసగా రెండు రోజులు విచారణ
బుగ్గారం జి.పి.పై వరుసగా రెండు రోజులు విచారణ పొంతన లేని అబద్ధపు సమాచారంతో హాజరైన అధికారులు ఆగ్రహించిన “లోకాయుక్త” రికవరీ సొమ్మును కూడా కాజేస్తున్నారా….? రికవరీ మొత్తం ఎందుకు చూపెట్టలేదని “మొట్టి కాయలు వేసిన లోకాయుక్త” క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు…