శంకర్‌పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల

శంకర్‌పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచని పాలకుల హామీ ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పాలకులు ఇచ్చిన హామీ నేటికీ…

మాధవనగర్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన Adhyapak జూనియర్ కాలేజ్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాధవనగర్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన Adhyapak జూనియర్ కాలేజ్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్…

జగిత్యాల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయస్థాయి కరాటే కుంగ్

జగిత్యాల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయస్థాయి కరాటే కుంగ్ పోటీలకు ఎంపిక. తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల జగిత్యాల బాయ్స్ 1.రాష్ట్రస్థాయిలో జరిగినటువంటి కరాటే కుంగ్ ఫు నేషనల్ ఛాంపియన్షిప్ 2024 లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన…

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల స్వాగతోత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ఉషారుగా పూర్తి చేయవచ్చనని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రవేట్ వేడుక…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

Distribution of free text books in Govt Junior College ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ భూపాలపల్లి జిల్లా:భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ…

బాలల సంక్షేమానికి చేయూతనివ్వాలి…….వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి. శ్రీలత

Children should be given a helping hand…….Wanaparthi Junior Civil Court Judge B. Srilatha బాలల సంక్షేమానికి చేయూతనివ్వాలి…….వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి. శ్రీలత వనపర్తి *బాలల సంక్షేమానికి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి…

గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా లయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న 35 గురుకుల జూనియర్ కళా శాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సర ములో ఇంగ్లీషు మీడియం -ఎంపిసి, బిపిసి, ఎఇసి ప్రవేశాలకు ఈ నెల…

జూనియర్ NTR కొత్త లుక్

March 19, 2024 జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల…

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్… దేవర షూటింగ్ జరుగుతున్న ప్రాంతం లో భారీ భూకంపం, క్షేమం గా తిరిగి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్..

You cannot copy content of this page