తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”
నాగర్ కర్నూల్ జిల్లా….. తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”ఎంపికైంది.హైదరాబాద్ చెందిన “బిజ్ టీవి” అనే సంస్థ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, భవనం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డుకు ఎంపిక చేసింది.మర్రి…