సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!

సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం లేదని ఆ…

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!

అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! TG: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. పలు…

అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట…

You cannot copy content of this page