హైపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు వనపర్తి డయాలసిస్ సెంటర్లో ట్రీట్మెంట్
హైపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు వనపర్తి డయాలసిస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన…… సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జయరాములు వనపర్తి : వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్ లో చికిత్స నిర్వహించడం జరుగుతుందని…