Tag: డిమాండ్

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

జోగులాంబ ప్రతినిధి మహబూబ్ నగర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి బిజెపి పార్టీ అభ్యర్ధిగా డీకే అరుణకు టికెట్ ఇవ్వద్దని ఉమ్మడి పాలమూరు జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గద్వాలలో బీసీ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తే డీకే అరుణ తన కుటుంబ సభ్యుల విజయంకోసం బీసీ అభ్యర్థిని అనుగదొక్కలని చూసింది. కాబట్టి అలాంటి బీసీల ద్రోహికి ఎంపీ టిక్కెట్…

పందెం పుంజులకు భారీ డిమాండ్ AP: సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సంక్రాంతి పందేల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా.

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పి ఆర్ సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…