రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని
రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతూ ఆశ వర్కర్లు నిన్న కోఠి DME ఎదుట చేసిన శాంతియుత నిరసనలో పోలీసుల దాడిలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ,…