ప్రతిష్టాపనతో తొలిఘట్టం
ప్రతిష్టాపనతో తొలిఘట్టం.. సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్లైన్లో బంగారం సమర్పణ ప్రారంభం లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల…