త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..

త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..

Bakrid is celebrated as a mark of sacrifice. త్యాగానికి గుర్తుగా జరుపుకునేది బక్రీద్..ముస్లింల సోదరులకుపండుగ శుభాకాంక్షలు తెలియజేసిన………….. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి : మహమ్మద్ ప్రవక్త చేసిన త్యాగానికి గుర్తుగా జరుపుకునే పండగే బక్రీద్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన నివాసంలో ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగ సందర్భంగా ఆ లింగనం చేసుకుని స్వీట్లను తినిపించి నియోజకవర్గ ముస్లిం సోదరీ…