జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు భారత్ నుంచి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబుతో…