బిఆర్ఎస్ దిక్షా దివస్
బిఆర్ఎస్ దిక్షా దివస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. తెలంగాణభవన్‌లో దీక్షా…