జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్…

ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు

_*కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మత్స్యకారులందరికీ మంచి రోజులు వచ్చాయని మత్స్యకారుల అభివృద్ధి కోసం*_ _*ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ,*_ _*మత్స్యకార కుటుంబాలను BC D గ్రూప్ నుంచి A గ్రూప్ లోనికి మార్చడం*_ _*చేపల…

కుత్బుల్లాపూర్ లో ఘనంగా అంతర్జాతీయ మత్సకారుల దినోత్సవ వేడుకలు

కుత్బుల్లాపూర్ లో ఘనంగా అంతర్జాతీయ మత్సకారుల దినోత్సవ వేడుకలు…. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … కుత్బుల్లాపూర్ చౌరస్తాలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై…

శ్రీ చైతన్య లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

శ్రీ చైతన్య లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం శ్రీ చైతన్య ధర్మపురి జగిత్యాల/వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా ఉదయం పూట చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి…

అలరించిన బాలల దినోత్సవ వేడుకలు

అలరించిన బాలల దినోత్సవ వేడుకలు జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరక్టర్…

రవీంద్రభారతి లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

రవీంద్రభారతి లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలుస్థానిక కుర్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలోబాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇది పిల్లలను ఉత్సాహపరచడానికి, వారిని గౌరవించటానికి అంకితం చేసిన రోజు. పిల్లలను ఎంతో ప్రేమించే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ఈ బాలల…

యూరో కిడ్స్ పాఠశాల వారి ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుక

యూరో కిడ్స్ పాఠశాల వారి ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…. పటాన్చెరు డివిజన్ పరిధిలోని యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ ఆధ్వర్యంలో పటాన్చెరువు లోని ముదిరాజ్ భవనంలో జరిగిన…

కుత్బుల్లాపూర్ లో ఘనంగా “అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకలు

International Yoga Day” celebrations in Quthbullapur కుత్బుల్లాపూర్ లో ఘనంగా “అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకలు…,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … యోగను అభ్యసించడం ద్వారా శారీరక ధృడత్వంతోపాటు మానసిక పరిపక్వత లభిస్తుంది: ఎమ్మెల్యే…

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యోగ దినోత్సవం

Yoga Day at Kondakal Zilla Parishad High School కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో యోగ దినోత్సవం శంకరపల్లి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శంకరపల్లి మండల పరిధి కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని * మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమిషనర్ రామకృష్ణరావు తో కలసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ లో ప్రగతి యోగ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు…

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

National Deworming Day జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా…

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

World Day Against Child Labour ప్ర‌తి సంవత్సరం జూన్ 12న, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్స వాన్ని జ‌రుపుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావ డానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త…

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

World Environment Day celebrated in Peddapally district పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం పెద్దపెల్లి జిల్లా:రామగిరి మండలం నాగే పెల్లి గ్రామంలోని అంగన్వా డి, కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి

Journalists should be recognized in Telangana Independence Day celebrations తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -కందుకూరి యాదగిరి ….. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన…

138 వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే)

దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్,…

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రజా…

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి డివిజన్ లోగల గిడ్డంగి లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్య అతిధులుగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిపారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కార్పొరేటర్…

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా నిర్వహిం చారు. ఉపాధ్యాయురాలు…

You cannot copy content of this page