ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలికలెక్టర్ తేజస్ నందలాల్ పవార్… కోదాడ ,సూర్యపేట జిల్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ కోరారు. బుధవారం కోదాడ మండలం తమ్మర బండ…