సంధ్య ధియేటర్ ఇష్యూ పక్కదారి పడుతోందా?
సంధ్య ధియేటర్ ఇష్యూ పక్కదారి పడుతోందా? డౌటే లేదు. సంధ్యా ధియేటర్ సమస్య పక్కదోవ పడుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలూ, మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి వాస్తవాలు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. అసలు సమస్య ఏమిటి?…