నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్

నాలుగు కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సివిల్ ఇంజినీర్ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన5.9 కేజీల బరువున్న 50 బంగారు కడ్డీల స్వాధీనంఈజీ మనీ కోసమే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకోలురూ. 4.36 కోట్ల విలువైన 6 కేజీల బంగారం స్మగ్లింగ్…

ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్

ఏసీబీకి పట్టుబడిన డీఈఓ..రవీందర్ మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం…

వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి

Counseling for minors caught driving: Sp వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు కౌన్సిలింగ్: ఎస్పిరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా…

ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. వారిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌…

You cannot copy content of this page