పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారo లో పాల్గొన్న ఈటెల రాజేందర్ *

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్,129 సూరారం డివిజన్ ల లో శ్రీ కృష్ణ నగర్, సంజయ్ గాంధీ నగర్, మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి దేవభూమి నగర్ లో ఏర్పాటు చేసిన…

కార్మికులు,శ్రామికుల సంక్షమమే మన ధ్యేయం.. కావాలి. -మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం

ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకులా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఉదయం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో దేసిటికాల వార్డ్ కౌన్సిలర్ అచ్యుతారెడ్డి అమృతమ్మ ఆధ్వర్యంలో మరియు నాగర్ కర్నూల్…

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఈస్ట్, వెంకటేశ్వర వెస్ట్, న్యూ వివేకానంద నగర్, శ్రీనివాస్ నగర్ లలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

కీసర లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన..మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .

మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి…

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాన్ నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజికవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్…

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగలు భర్తీ… ఉపాధి హామీ…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో…

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..

నస్పూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ కాలనీ ఎదురుగా రేపు జరగబోయే కార్మిక గర్జన సభ (పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార) స్థల ఏర్పాటు పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు

చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా…

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి

ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి పేదలకు 100 రోజులు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది మోడీ ప్రభుత్వాన్ని ఢిల్లీ…

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ

మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు తెలుపుతూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం.. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు.. మల్కాజిగిరి పార్లమెంట్…

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాషా సాక్షిత…

క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో “ఆర్చ్ బిషప్స్ హౌస్” హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి,…

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లా సెషన్స్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినోద్ రావు మాట్లాడుతూ నరేంద్రమోది ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పది సంవత్సరాల కాలంలో మన దేశం…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూరేవంత్…

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి,…

You cannot copy content of this page