22న పాలకొండలో జాబ్ మేళా

22న పాలకొండలో జాబ్ మేళా

Job fair at Palakonda on 22nd 22న పాలకొండలో జాబ్ మేళా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ : నిరుద్యోగ యువతీ,యువకుల కు ఉపాధి కల్పించు నిమిత్తం అపోలో టైర్స్ లో 150 ఉద్యోగాలు, మోడెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని జిల్లా ఉపాది అధికారి ఆర్. వహీదా అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.జూన్ 22వ తేదిన పాలకొండ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30…