పాలేరంతా… రామమయం

పాలేరంతా… రామమయం

నేత్రపర్వం ఆనందనందనుడి కల్యాణ క్రతువు…! శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి …… పాలేరంతా రామమయమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, చిన్నతండా, పెద్దతండా, సాయిప్రభాత్ నగర్,…