సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం పున;ప్రతిష్టాపన
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం పున;ప్రతిష్టాపన హైదరాబాద్:సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ముత్యాల మ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండ గులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటన అక్టోబర్ 13 ఆదివారం రోజు రాత్రి సమయంలోజరిగింది, ఈ నేపథ్యంలోనే…