బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం
బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ రోజు ‘రాహుల్…