ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం
ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చాం కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదు రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే…