పోరాటయోధుడు పండుగ సాయన్న
పోరాటయోధుడు పండుగ సాయన్న..భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మరువలేనిది..ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం…నీలం మధు ముదిరాజ్…చిట్కుల్లో ఘనంగా పండుగ సాయన్న వర్ధంతి.. నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని…