పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు.
పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు. వినుకొండ*:- కొండ పై జరుగుతున్న తోలి ఏకాదశి పండుగ ఏర్పాట్లు ను సిఐ లు సాంబశివరావు, సుధాకర్ లను అడిగి తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.