రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

CP pressmeet on bangalore rave party బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్మీట్బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురినిఅరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానందప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకివాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనేఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీతెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీనటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు