భారత దేశ మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి
బాన్సువాడ భారత దేశ మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో మరియు బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధి చౌక్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి డా. మన్మోహన్…