ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు….
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రత్యేకమైన, పవిత్రమైన రోజు…. భారత దేశ పౌరులందరి భవిష్యత్ ను నిర్ణయించిన రోజు….. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు….. రాజ్యాంగమే లేకుంటే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉండేవి కావు….. అంబేద్కర్…