సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్

సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణి కులకు బేసిక్ ఫేర్ పై 10% రాయితీ కల్పిస్తున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్…

ప్రయాణికులకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌

ప్రయాణికులకు ఫ్లైట్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తూ, తర్వాత వారికి తెలియకుండా టికెట్లను క్యాన్సిల్‌ చేస్తూ డబ్బులు రీఫండ్‌ చేసుకుంటున్న యువకుడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్‌పెక్టర్‌ సతీశ్‌ వెల్లడించారు. ఏపీలోని ఎన్‌టీఆర్‌ కృష్ణా జిల్లాకు చెందిన…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు…

You cannot copy content of this page