Tag: ప్రారంభం

తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను…

ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు కి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన గద్వాల్ జిల్లా కిసాన్ అధ్యక్షుడు ఎనుముల నాగరాజు మరియు రైతులు వడ్డేపల్లి మండలం కొంకల గ్రామం లో జొన్న పంట సమృద్ధిగా పండినది బయటి మార్కెట్లో ధర లేక ఎవరు కొనక దిక్కుతోచని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే…

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో గెలవాలి అంటే కార్యకర్తలు అందరూ గట్టిగా ప్రచారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నక్క శంకర్, మండల నాయకులు నాగపూరే బండు పటేల్, దుర్గం వెంకటేష్, కత్తెరసాల శంకర్, దొబ్బల మంగేష్, గోగర్ల…

కంటోన్మెంట్ నియోజకవర్గపరిధిలో శ్రీగణేష్  ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్-07, టీచర్స్ కాలనీలో  టీచర్స్ కాలనీ అసోసియేషన్  విజ్ఞప్తిపై మేరకు శ్రీగణేష్ గారి ఆధ్వర్యంలో చదివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో కాలనీ ప్రెసిడెంట్ బిక్షపతి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీగణేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.శ్రీగణేష్ గారిని అడిగిన వెంటనే కాదనకుండా ఒకటి రెండు రోజుల్లో చలివేంద్రకేంద్రం పెట్టించడం జరుగుతుంది ఆయనకి ఎల్లప్పుడు కాలనీవాసులు మరియు నియోజకవర్గం…

అమరావతి పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని… అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్‌,…

హైద‌రాబాద్ :మార్చి 06ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులు బాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో…

రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతో సచివాలయంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం జరిగే సభలో పార్టీ అగ్రనేత…

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.…