సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని…