కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభించి మొదటి సంవత్సరం
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభించి మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తవుతున్న సందర్బంగా ప్రజపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది.…