కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్
హైదరాబాద్:ఫిబ్రవరి 08హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…