ఫోటోగ్రఫీ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిగా సంపత్
ఫోటోగ్రఫీ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శిగా సంపత్ ఉమ్మడి ఖమ్మం ఖమ్మానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, కృషి స్టూడియో అధినేత చావా సంపత్ కుమార్ తెలంగాణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి స్వచ్ఛందంగా…