బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్‌డేట్… ఆ థియేటర్‌లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!
బన్నీ ఫ్యాన్స్‌కు మెంటలెక్కించే అప్‌డేట్… ఆ థియేటర్‌లో పుష్ప2 చూడబోతున్న అల్లు అర్జున్..!! ఎప్పుడెప్పుడు షో మొదలవుతుందా… అల్లు అర్జున్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏ థియేటర్ దగ్గర చూసిన బన్నీ…