ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

132 - జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారతి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు…