మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి
మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి.. నంద్యాల మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.…