బౌరంపేట్ గ్రామ ప్రధాన రహదారి గ్రామస్థులతో కలిసి రోడ్డు పనులు
బౌరంపేట్ గ్రామ ప్రధాన రహదారి గ్రామస్థులతో కలిసి రోడ్డు పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బౌరంపేట్ మరియు గ్రామం మీదుగా వెళ్లిన ఇతర గ్రామాల ప్రజలు…