ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బ్రిటిష్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో పలువురు అధికారులు, నేతలు కూడా ఉన్నారు.

You cannot copy content of this page