తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్ నివేదికలో కాళేశ్వరం గుట్టు
Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం…