భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నిధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నిరసన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద ఉన్న భారతరత్న రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన…