Tag: భారత్

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య పాస్టర్లతో ప్రార్థన చేయించుకుని తదుపరి కోవూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా:బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి జై భీమ్ అంటూ అంబేద్కర్ ఆశీర్వాదంతో…

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం నివాసం ముట్టడికి పిలుపుఅడ్డుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, జడేజాకు ఒక వికెట్‌…

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే భారత్ ఆట, దాల్ లాంటివి కూడా పలు స్టోర్స్ లో అందుబాటులో ఉంచామంటున్న వినయ్‌.

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో పాటు భారత్ జోడో న్యాయ యాత్ర లో పాల్గొననున్న ప్రియాంకా గాంధీ రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలి…

న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే.నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. రైతుల నిరసన కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్‌ లోని లూథియానా- సాహ్నేవాల్‌-…

అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద భారత్ బ్రాండ్ రైస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని కావున ఈ అవకాశాని అవసరం ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా బి ఆర్ అంబేద్కర్…

‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే కేజీ భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…

భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని చూస్తున్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం నుండి మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు పాల్గొన్నారు. సభాదితులు టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ అట్టాడ రవి బాబ్జి ,కో -కన్వీనర్ లక్ష్మీనారాయణ కోటబొమ్మల మండల అధ్యక్షులు మెట్ట తిరుమలరావు పాల్గొనడం జరిగింది