ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన
నార్కెట్‌పల్లి మండలంలోని MPDO ఆఫీస్ నందు మండలానికి చెందిన 118 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన 34 లక్షల 20 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో మండల అధికారులు,…